రన్నింగ్ ట్రైన్‌పై స్టంట్స్.. చివరికి (వీడియో)

64చూసినవారు
ప్రస్తుత సోషల్ మీడియా సమాజంలో పలువురు యువకులు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇదే కోవలో రన్నింగ్ ట్రైన్‌పై ఓ యువకుడు స్టంట్ చేయాలని భావించాడు. రైలు కిటికీ నుంచి పైకి ఎక్కాడు. కొద్ది సేపటికి అతడికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో రైలు నుంచి పడిపోయాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్