స్కూటీపై స్టంట్లు.. కిందపడ్డ అమ్మాయిలు (వీడియో)

73చూసినవారు
స్టంట్స్ చేయడంపై యువకులతో పాటు యువతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే కోవలో కొందరు బైకర్లు రోడ్డుపై వెళ్తున్నారు. వారిని పలకరించేందుకు స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అమ్మాయిలు చేతులు ఊపారు. స్కూటీ నడుపుతున్న అమ్మాయి నియంత్రణ కోల్పోయింది. దీంతో స్కూటీపై నుంచి ఆ ఇద్దరమ్మాయిలు కింద పడ్డారు. ఉత్తరాఖండ్ పోలీసులు ట్వీట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్