రాజ్యసభ ఎంపీగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం

75చూసినవారు
రాజ్యసభ ఎంపీగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం
రాజ్యసభ సభ్యురాలుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సునేత్రా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి పోటీ చేశారు. తన బంధువు సుప్రియా సూలే చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు.

ట్యాగ్స్ :