సన్ రైజర్స్ హైదరాబాద్.. ఇలా గెలవడం తొలిసారి

52చూసినవారు
నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అరుదైన రికార్డు సృష్టించింది. అత్యల్ప తేడాతో గెలిచి కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. నిన్నటి మ్యాచ్ లో SRH 201 రన్స్ చేయగా.. రాజస్థాన్ 200 రన్స్ చేసింది. దీంతో సన్ రైజర్స్ 1 రన్ తేడాతో గెలిచింది. ఇలా 1రన్ తేడాతో గెలవడం SRHకు తొలిసారి. కాగా.. ఇదే సీజన్ లో పంజాబ్ తో 2 పరుగుల తేడాతో గెలిచింది. 2022లో ముంబైపై 3 రన్స్ తేడాతో గెలిచింది.

సంబంధిత పోస్ట్