వడదెబ్బ ఎఫెక్ట్.. 20 మంది మృతి

82చూసినవారు
వడదెబ్బ ఎఫెక్ట్.. 20 మంది మృతి
కొన్ని రోజులుగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చాలామందికి వడదెబ్బ తగిలింది. దాని వల్ల ఒడిశాలోనే గత 3 రోజుల్లో 99 మంది వడదెబ్బ వల్ల మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో 20 మంది వడదెబ్బ కారణంగా మరణించారని నిర్ధారించగా.. మిగిలిన మరణాలపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్