ఢిల్లీలో నీటి సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

67చూసినవారు
ఢిల్లీలో నీటి సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోట్లు విచారించింది. ఈ సందర్భంగా అందులోని లోపాలపై ధర్మాసనం మండిపడింది. అనంతరం కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. రాజధానిలో నీటి సంక్షోభాన్ని తగ్గించడానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలను ఢిల్లీకి తరలించేలా హర్యానాను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్