‘సూరరై పొట్రు’ హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

58చూసినవారు
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. 2020 నవంబర్‌లో రిలీజ్ అయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ’సర్ఫిరా‘ పేర సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ రీమేక్ మూవీలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. జులై 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్