సూర్య హాఫ్ సెంచరీ.. భారత్ స్కోరు 181

70చూసినవారు
సూర్య హాఫ్ సెంచరీ.. భారత్ స్కోరు 181
T20WC సూపర్-8లో బాగంగా అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 రన్స్ చేసింది. సూర్య 28 బంతుల్లో 53 పరుగులతో రాణించారు. రోహిత్ 8, కోహ్లి 24, పంత్ 20, దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఫరూఖీ 3, నవీన్ ఉల్ హాక్ 1 వికెట్ తీశారు.