చివ్వేంల: రైతులకి రైతు భరోసా అందించి సహాయం చేయాలి
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం పరిధిలో ఆదివారం గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొచ్చి పది నెలలు గడుస్తున్న, రైతులకి రైతు భరోసా అందిస్తామని, అదే విధంగా రైతులకి రెండు లక్షల రుణమాఫీ చెప్పినారు, కానీ అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొనకంచి వీరభద్రయ్య, భాషిపంగు సునీల్, తదితరులు పాల్గొన్నారు.