ధాన్యం కొనుగోలు వద్ద రైతుల ఆందోళన

683చూసినవారు
ధాన్యం కొనుగోలు వద్ద రైతుల ఆందోళన
సూర్యాపేట జిల్లా చివ్వెల మండల కేంద్రంలోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద క్వాంటాలు తమకు అనుకూలంగా ఉన్న వారికి వేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న అప్పటికి నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రంలో కొందరు వ్యక్తులు పైసలు ఇచ్చిన రైతుల దాని వెంటనే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్