May 05, 2024, 10:05 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
ఇంటర్ స్టేట్ ర్యాంకర్ కు అభినందనలు
May 05, 2024, 10:05 IST
కోదాడ కు చెందినయలమర్తి ప్రహర్షిణి ఇంటర్ లో 466 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఐదో వీధి ప్రజలు ప్రహర్షిణి ని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈసందర్భంగా స్టేట్ ర్యాంకర్ ను స్థానికులు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెదనాటి నరసింహారావు, కనగాల రాధాకృష్ణ, మాతంగి ప్రభాకర్ రావు, మస్తాన్, దాస్, శ్రీనివాస్ రెడ్డి, రామకోటేశ్వరరావు, గురునాధం, విన్సెంట్, పొట్లూరి ప్రసాద్, నరేష్, హరిబాబు, హనుమంతరావు ఉన్నారు.