Jan 26, 2025, 09:01 IST/తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి నియోజకవర్గం
వలిగొండ: రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
Jan 26, 2025, 09:01 IST
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.