హుజూర్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

2635చూసినవారు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం బుధవారం నెగ్గింది. ఈ అవిశ్వాసంలో మొత్తం 24 మంది కౌన్సిలర్స్ పాల్గొన్నారు. ఇందులో 22 మంది అవిశ్వాసంకు అనుకూలంగా తీర్మానం చేయడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరు రావు పదవి కోల్పోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్