హుజూర్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ బైపాస్ రోడ్డులో నివాసముంటున్న రేష్మ భర్త గఫార్ ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించి నానా అవస్థలు పడుతున్న కుటుంబ పరిస్థితిని వారి ఆర్ధిక బాధలు తెలుసుకొని శనివారం జమాతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షుడు షేక్ మజీద్ జమాతే ఇస్లామి హింద్ సంస్థ జిల్లా ప్రతినిధులతో మాట్లాడి వారి జీవన భృతికై ఒక తోపుడు బండి, హోటల్ నడుపుకొనుటకు సంబంధించిన వస్తువులు వారికి అందజేసారు.