ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

73చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా నేరేడుచర్లలో ఐక్య హిందు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జి, బిజెపి రాష్ట్ర నాయకురాలు చల్ల శ్రీలత రెడ్డి హాజరై మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ప్రపంచవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

సంబంధిత పోస్ట్