మై హోం సిమెంట్ వద్ద కార్మికుల ధర్నా

59చూసినవారు
మై హోం సిమెంట్ వద్ద కార్మికుల ధర్నా
మేళ్లచెరువు మండల కేంద్రంలోని మై హోం సిమెంట్ వద్ద కార్మికులు, సిబ్బంది ధర్నా కు దిగారు. ఈ సంధర్బంగా మై హోం సిమెంట్ చెప్పేది ఒకటి చేసిది ఒకటని శనివారం ఆరోపించారు. లోకల్ లో ఉన్న వాళ్లకు కాకుండా బయట ఉన్న వాళ్లకు మై హోం సిమెంట్ భరోసా ఇస్తున్నారనీ ఆరోపించారు. సొంత పరిశ్రమ అని నమ్ముకొని వాహనాలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్