అన్న ప్రసాద వితరణ

60చూసినవారు
అన్న ప్రసాద వితరణ
కోదాడలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 97 వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 300 మంది భక్తులకు వల్లభనేని. కోటేశ్వరరావు కొల్లు. వీరయ్య బోనాల సైదారావు తెల్లాకుల. కార్తిక్ రాజారావు రంగారావు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్