ఆంధ్రప్రదేశ్ వేలాద్రి గుడి వద్ద చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన శివ స్వాములు మరియు అయ్యప్ప స్వాములు మానవత్వాన్ని చాటుకున్నారు. అర్దరాత్రి ఒక మహిళకు ఆరోగ్యం బాగాలేకుంటే చుట్టుపక్కలా వారు చూస్తూ నిలబడి పొయ్యారు. బేతవోలు స్వాములు అన్ని తానై ముందుండి అందరు కలిసి వారి సొంత డబ్బుతో ఆటో మాట్లాడి జగ్గయ్యపేట హాస్పిటల్ కి తరలించారు.