విద్యుత్ సరఫరాలో అంతరాయం

12099చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
మునగాల సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమత్తులు ఉన్నందున సబ్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాలకు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఎఈ వికాస్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్