అన్నదానాలు ఆధ్యాత్మికతకు ప్రతిక లనీ కోదాడ పట్టణ న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు లో గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో మలధారణలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. గత 11 సంవత్సరాలుగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు ఓరుగంటి రాంప్రసాద్, మాధవి దంపతులు నిర్వాహకులు పాల్గొన్నారు.