కోదాడ: ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ

63చూసినవారు
కోదాడ లోని అయ్యప్ప సన్నిధానంలో సోమ వారం 36 కలశాలు, 18 రకాల పూలు, 108 లీటర్ల పాల తో అయ్యప్ప స్వామికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. సుమారు 400 మంది అయ్యప్ప స్వాములు ఈ పడిపూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం సర్వ మాలధారణ స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సన్నిధానం నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు, అయ్యప్ప స్వాములు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్