కనిపించిన నెలవంక.. రేపు రంజాన్

563చూసినవారు
కనిపించిన నెలవంక.. రేపు రంజాన్
ఆకాశంలో బుధవారం నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ పర్వదినం జరుపుకోవాలని కోదాడ మసీదు మత పెద్దలు వెల్లడించారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. గురువారం ఈద్గాల్లోసామూహిక ప్రార్ధనలు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్