సంగారెడ్డి కలెక్టర్ ఇంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

1692చూసినవారు
సంగారెడ్డి కలెక్టర్ ఇంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని.. సంగారెడ్డి కలెక్టర్ మంత్రిప్రగాఢ హనుమంతరావు ఇంట్లో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. బయట నుంచి పందులు, కుక్కలు లోపలకు రాకుండా చుట్టూ కంచె వేశారు. కలెక్టర్‌పై అభిమానంతో తాళ్లూరి శ్రీను, మండల ఉపాధ్యక్షులు తాళ్లూరి ప్రసాద్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు నాగటి నరసింహారావు, నాగరాజు తదితరులు పారిశుధ్య పనులు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్