బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

65చూసినవారు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
రంగు రంగుల పూల లాగానే మనం కూడా కుల మతాలకు అతీతంగా కలిమెలిసి నడవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ నందు ఒక ప్రయివేటు స్కూల్ వారు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను రెండు రోజుల ముందుగానే ఇలా విద్యార్థులతో కలసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అనంతరం చిన్నారులకు బహుమతి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్