Mar 27, 2025, 14:03 IST/
సన్ రైజర్స్‌కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లు
Mar 27, 2025, 14:03 IST
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరుస బంతుల్లోనే ఔట్ అయ్యారు. మూడో ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతికి పూరన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరగా, ఆ తరువాత బంతికి పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యి వెనుదిరిగారు. దీంతో 2.2 ఓవర్లకు SRH స్కోర్ 15/2 గా ఉంది.