ప్రభాస్‌ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

71చూసినవారు
ప్రభాస్‌ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ
ప్రభాస్‌కి పెళ్లంట. ఆ అమ్మాయి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తె అంట. చాలా రోజల తరువాత మన డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడోచ్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే దంపుడు. కానీ దీనిపై మన బాహుబలి హీరో మాత్రం స్పందిచలేదు. ఎప్పుడూ వినేదే కదా అని సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఆయన టీం స్పందించింది. అలాంటిది ఏం లేదంటూ ఖండించింది.

సంబంధిత పోస్ట్