పాస్టర్ హత్యపై భార్య సంచలన వ్యాఖ్యలు

81చూసినవారు
పాస్టర్ హత్యపై భార్య సంచలన వ్యాఖ్యలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు బైక్‌పై రాజమండ్రికి వస్తున్న క్రమంలో పాస్టర్ మృతి చెందాడు. అయితే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గురవారం పాస్టర్ అంత్యక్రియలు సికింద్రాబాద్‌లో జరిగాయి. ఈ క్రమంలో ఆయన సతీమణి జెస్సికా మాట్లాడుతూ.. 'నా భర్త చాలా మంచివాడు. తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచివాడు. నేను వాళ్లను క్షమించాను' అంటూ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్