ఆరోగ్యశ్రీ కార్డుదారులకు శుభవార్త చెప్పిన రేవంత్ ప్రభుత్వం

55చూసినవారు
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు శుభవార్త చెప్పిన రేవంత్ ప్రభుత్వం
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరికొన్ని 164 ప్రైవేటు ఆస్పత్రులను కొత్తగా ఈ పథకంలో చేర్చేందుకు అంగీకరించింది. ఇప్పటివరకు 1,042 ఆస్పత్రుల్లో 409 ప్రైవేటు ఆస్పత్రులుండగా, ఈ చేరికతో మరింత వైద్యం అందుబాటులోకి వస్తుంది. రోగులకు ఎలాంటి రుసుము లేకుండా చికిత్స లభిస్తుంది. అలాగే, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఖర్చును రూ.10 లక్షలకు పెంచింది. మొత్తం 1,835 వ్యాధులు ఈ పథకంలో కవర్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్