ఎన్ఈపి 2022 లోని లోపాలను సవరించాలి

76చూసినవారు
లోప భుహిష్టంగా ఉన్న ఎన్ఈపి 2022 ని టిఎస్ యూటీఎఫ్ వ్యతిరేకిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అన్నారు. ఆదివారం సూర్యా పేట లో ఓ ఫంక్షన్ హల్ లో జిల్లా మహా సభల్లో నిర్వహిస్తున్న జిల్లా మహా సభ ల్లో ఆయన ప్రధాన వక్త గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, జిల్లా అధ్యక్షులు సోమయ్య, ప్రధాన కార్యదర్శి అనీల్ కుమార్, ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్