Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 16, 2024, 17:10 IST/సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్.. నెలకు రూ.20,500Oct 16, 2024, 17:10 ISTవృద్ధాప్యంలో ప్రతి నెలా ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS)ను అమలు చేస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది. ఈ విధంగా చూస్తే నెలకు రూ.20,500 వస్తుంది. రూ.1000 కనీస డిపాజిట్‌తో SCSSలో ఖాతాను తెరవవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
Top 10 viral news 🔥తెలంగాణపిస్తా పప్పుల ప్యాకెట్లో పురుగులు (షాకింగ్ వీడియో) Oct 16, 2024, 16:10 IST