Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణసీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న తండావాసులు (వీడియో) Oct 25, 2024, 09:10 IST
Oct 25, 2024, 11:10 IST/జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. వీడియోOct 25, 2024, 11:10 ISTకొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కుటుంబసభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.