Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 23, 2024, 10:10 IST/ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది: బీజేపీ ఎంపీ రవికిషన్Oct 23, 2024, 10:10 ISTఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ ఎంపీ రవికిషన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2027లో యూపీలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. యూపీ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల్లో కూడా విజయం సాధిస్తామని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణప్రభాస్ బర్త్ డే స్పెషల్.. వినూత్నంగా 'పొట్టేల్' మూవీ ప్రమోషన్స్(వీడియో) Oct 23, 2024, 10:10 IST