నూతనకల్ జడ్పీహెచ్ఎస్ నూతన పిడి గా నాగేందర్

56చూసినవారు
నూతనకల్ జడ్పీహెచ్ఎస్ నూతన పిడి గా నాగేందర్
నూతనకల్ జిల్లా పరిషత్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్(స్కూల్ అసిస్టెంట్)గా చెరుకు నాగేందర్ జాయిన్ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో టాపర్ గా నిలిచిన ఆయన బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బి. రాములు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. జిల్లాలో ఉన్న ఏకైక పోస్టును సాధించుకున్న నాగేందర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you