తుంగతుర్తి: వెలుగుపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర సర్వే

82చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో శనివారం ప్రభుత్వం ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర సర్వే నవంబర్ 2 నుంచి ప్రారంభించింది. ప్రతి టీచర్ గ్రామంలోని 150ఇండ్లను సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఇంటిలోని సభ్యుల పూర్తి బయోడేటా ను పొందుపరచడం జరుగుతుందన్నారు. కావున ప్రతి గ్రామంలోని ప్రజలు సమగ్ర సర్వే సహకరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్