సమగ్ర కులగణనపై రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సమగ్ర కులగణనపై రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. *