టీటీడీ చైర్మన్ పదవి అలాంటివారికే?

62చూసినవారు
టీటీడీ చైర్మన్ పదవి అలాంటివారికే?
ఏపీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి. అటువంటి పదవి విషయంలో ఆ మధ్య దాకా ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చైర్మన్ పదవితో పాటు పాలక వర్గాన్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ ఎవరిని చైర్మన్ చేయాలన్నదే తేలడం లేదని స‌మాచారం. అందరి మన్ననలు పొంది. ఏ మచ్చ లేనివారికి ఆ ప‌ద‌విని ఇవ్వాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం చూస్తున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్