కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

57చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో గల రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని , పలువురు కలెక్టర్ కి తెలిపారు.

సంబంధిత పోస్ట్