తెలంగాణ కేబినెట్ భేటీపై సస్పెన్స్

50చూసినవారు
తెలంగాణ కేబినెట్ భేటీపై సస్పెన్స్
తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతించకుంటే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :