భారత్‌లో పండించే యాపిల్ రకాలు తెలుసుకోండి..

75చూసినవారు
భారత్‌లో పండించే యాపిల్ రకాలు తెలుసుకోండి..
గోల్డెన్ డెలిషియస్ యాపిల్స్ జమ్మూకశ్మీర్‌లో లభిస్తాయి. సునేహరి యాపిల్స్ కాశ్మీరీ లోయలో కనిపిస్తాయి.అంబ్రి యాపిల్స్ కాశ్మీరీ యాపిల్స్‌గా ప్రసిద్ధి చెందాయి. మెకింతోష్ యాపిల్స్ ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల నుంచి వచ్చాయి. పార్లిన్ బ్యూటీ యాపిల్ రకం భారతదేశంలోని తమిళనాడు నుంచి వచ్చింది. టైడ్ మెన్స్ యాపిల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ ఆపిల్ వేరియంట్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్