పోలీస్ స్టేషన్‌కి చేరిన బస్సు పంచాయితీ

57చూసినవారు
పోలీస్ స్టేషన్‌కి చేరిన బస్సు పంచాయితీ
మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ నెలకొంది. బస్సు చొప్పదండిలో ఆపగా.. కొంతమంది మహిళలు బస్సు ఎక్కారు. ఓ మహిళ బస్సు ఎక్కి మెట్ల మీదే నిలబడింది. కండక్టర్ వద్దని వారించినా, బస్సు మెట్లపై ఉండొద్దని, లోపలికి రావాలని ఎంత చెప్పినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. కాగా.. రోజురోజుకు ఆర్టీసీ బస్సు గొడవలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

సంబంధిత పోస్ట్