‘స్వాగ్’ ట్రైలర్ విడుదల (Video)

76చూసినవారు
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

సంబంధిత పోస్ట్