ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిలిచిన స్విట్జర్లాండ్.. 33వ స్థానంలో భారత్

63చూసినవారు
ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిలిచిన స్విట్జర్లాండ్.. 33వ స్థానంలో భారత్
ఎప్పటిలానే అందమైన దేశంగా స్విట్జర్లాండ్ మరోసారి నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విస్ ఎన్నికయింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ విడుదల చేసిన బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్‌ 2024లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ దేశం ఏడుసార్లు ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. దీని తర్వాత జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం 33వ స్థానంలో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్