మంకీపాక్స్ లక్షణాలు

85చూసినవారు
మంకీపాక్స్ లక్షణాలు
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు మంకీపాక్స్ లక్షణాలు. కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. ఇవి నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్