శ్రీ విష్ణు- సుహాస్ ఫన్నీ చిట్ చాట్.. ప్రోమో విడుదల (Video)

53చూసినవారు
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్వాగ్’. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీ విష్ణుతో నటుడు సుహాస్ చిట్ చాట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా వదిలారు. ఫుల్ ఇంటర్వ్యూ రేపు రిలీజ్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్