క్లాస్ రూమ్ లో కత్తితో కేక్ కట్ చేస్తున్న టీచర్ (వీడియో)

79చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ జన్మదిన వేడుకలు ఘణంగా జరిగాయి. ఈ క్రమంలో ఆ టీచర్ భారీ కత్తితో కేక్ కట్ చేశారు. ఉపాధ్యాయుడితో పాటు మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటన కూడా డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్