ఐటమ్ సాంగ్‌కు టీచర్ డ్యాన్స్ (వీడియో)

415247చూసినవారు
ఓ ఐటమ్ సాంగ్‌కు క్లాస్‌రూమ్‌లో టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన 'కజరారే' సాంగ్ చాలా పాపులర్. ఈ సాంగ్‌కు ఆ టీచర్ హుషారుగా స్టెప్పులు వేసింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఓ ఐటమ్ సాంగ్‌కు టీచర్ క్లాస్ రూమ్‌లో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు ఆమెను సమర్ధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్