ఆరో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ ఇండియా

79చూసినవారు
ఆరో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ ఇండియా
పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 93 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరగగా ప్రస్తుతం భారత్‌ స్కోరు 37 ఓవర్లకు 93/6 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రెడ్డి, రిషభ్‌ పంత్‌ (17*) ఉన్నారు.

ట్యాగ్స్ :