కలబంద సాగులో మెళుకువలు

64చూసినవారు
కలబంద సాగులో మెళుకువలు
కలబంద అన్ని రకాల నేలలో సాగు చేయబడుతుంది. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో కలబంద సాగు చేస్తే అధిక దిగుబడిని ఇస్తుంది. మొక్కను తక్కువ ఉష్ణోగ్రత మరియు మంచు ప్రదేశాలలో పెంచడం కష్టం. కలబంద నాటిన తరువాత 10 నెలలో మెదటి కోతకు వస్తుంది. తర్వాత 4 నెలలకు ఒకసారి కోత కోయవచ్చు. ఈ పంట 5 సం.ల వరకు దిగుబడిని ఇస్తుంది. కలబంద వేరు పిలక మొక్కల ద్వారా ప్రవర్థనము చెందుతుంది. ఎకరాకు 8-10 వేల పిలకలు అవసరం కాగా, 90X45 సెం.మీ దూరంలో నాటుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్