కార్మిక, కర్షక, సబ్బండ వర్గాలు కొట్లడితే తెలంగాణ వచ్చింది: కోదండరాం

81చూసినవారు
కార్మిక, కర్షక, సబ్బండ వర్గాలు కొట్లడితే తెలంగాణ వచ్చింది: కోదండరాం
అందరం కొట్లడితేనే తెలంగాణ వచ్చిందని.. అటుకులు బుక్కి నేనే తెచ్చిన అంటే అది అబద్ధం అవుతుందని MLC కోదండరాం అన్నారు. కార్మిక, కర్షక, సబ్బండ వర్గాలు కొట్లడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. పదేళ్లపాటు మన చరిత్రను మనం మర్చిపోయినమని.. అలా చెరిపి వేశారని విమర్శించారు. కారణం ఏదైనా అది మరల గుర్తుకు రావడం సంతోషమన్నారు. రైల్ రోకో, రైల్ కు అడ్డం పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్