పుస్తకాల రేట్లు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం

78చూసినవారు
పుస్తకాల రేట్లు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాల ధరలు తగ్గించనుంది. ఒక్కో బుక్ పై రూ.10 నుంచి ₹74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్ లో పేపర్ రేట్ తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్ పై పేరెంట్స్ కు రూ.200-300 ఆదా కానుంది. ఉదాహరణకు 2023-24లో టెన్త్ పుస్తకాల ధర రూ1,482 ఉండగా ఈసారి రూ.1,126కి తగ్గనుంది.